Elon Musk visits China

చైనా అని సాధారణంగా పిలువబడే చైనా ప్రజల గణతంత్రం తూర్పు ఆసియాలో అతిపెద్ద దేశం, ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో సెకండ్. 130 కోట్ల పైగా జనాభాతో ప్రపంచంలోని అతి పెద్ద జనాభా గల 2డో దేశము చైనా ఉంది. చైనా రాజధాని నగరం బీజింగ్.…
చైనా అని సాధారణంగా పిలువబడే చైనా ప్రజల గణతంత్రం తూర్పు ఆసియాలో అతిపెద్ద దేశం, ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో సెకండ్. 130 కోట్ల పైగా జనాభాతో ప్రపంచంలోని అతి పెద్ద జనాభా గల 2డో దేశము చైనా ఉంది. చైనా రాజధాని నగరం బీజింగ్.అతిపెద్ద నగరం షాంఘై.చైనా ఏక పార్టీ పాలిత దేశం. చైనాలో 22 భూభాగాలు ఉన్నాయి., వీటిలో 5 స్వయం ప్రతిపత్తి కలిగిన భూభాగాలు, నాలుగు డైరెక్ట్ కంట్రోల్డ్ మునిసిపాలిటీలు, రెండు స్వయంపాలిత భూభాగాలు ఉన్నాయి. పి.ఆర్.సిలో ఉన్న ఫ్రీ ఏరియా ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా భూభాగాలను రిపబ్లిక్ ఆఫ్ చైనా పాలనలో ఉన్నాయి. తైవాన్, కిన్మెన్, మత్సు, ఫ్యూజియన్, దక్షిణాసియా అధీనంలో ఉన్న ద్వీపాలు రాజకీయ స్థితి వివాదాస్పదంగా ఉంది.
దీనిలోని డేటా: te.wikipedia.org